రామాయపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బుసన్నపల్లి మల్లేశం.

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 25: రామాయపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం – 2026 – 2028 ఎన్నికలు రామయంపేట్ లో నిర్వహించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు రామయంపేట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బుసన్నపల్లి మల్లేశం. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికలలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా.పటరి రాము.గౌరవ అధ్యక్షలుగా.అమురేందర్రెడ్డి, D.G.శ్రీనివాస శర్మ. ఉపాధ్యక్షులుగా కె నరేందర్. శ్రీనివాస్ గౌడ్. సంయుక్త కార్యదర్శి సత్తయ్య. నారాయణ. కోశాధికారిగా రంగరాజ కిషన్. కార్యవర్గ సభ్యుడిగా తుడుంపేటయ్య. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రెస్ క్లబ్ అయిదు సార్లు ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఎల్లప్పుడు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అందుబాటులో ఉంటానని. యూనియన్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు రామయంపేట్ ప్రెస్ క్లబ్ నా నిర్వహిస్తామని ఆయన పిలుపునిచ్చారు.

ప్రెస్ క్లబ్ ఎన్నికలలో. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ( IJU ) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారికి అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కలం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ తరపున పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాము అయినా అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బొందుగుల నాగరాజు. రాష్ట్ర కమిటీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి. డిజె శ్రీనివాస్ శర్మ. జిల్లా కమిటీ కోశాధికారి దేవరాజు జిల్లా కమిటీ సభ్యులు రమేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News