Trending Now

దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. మాజీ సీఎం కేసీఆర్

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మే 13: దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 13వ పోలింగ్ బూత్ లో సతీమణి శోభమ్మ తో కలిసి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తరువాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతుందన్నారు. 65 శాతం పైగా పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు.

Spread the love

Related News