మెదక్ ఖిల్లాను పనులను పరివేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ రాధికా భూపతి రాజు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 17: మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ ఖిల్లా పై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను మెదక్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు పర్యవేక్షించారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశానుసారం మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్ స్థానిక కౌన్సిలర్ అఖిల కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎంతో ప్రసిద్ధ గ్రహించిన మెదక్ ఖిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుటకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతుందని ఎంతో చరిత్ర కలిగినఖిల్లా ను అభివృద్ధి చేయడం కోసం సాయి శక్తుల కృషి చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మెదక్ ప్రాంతంలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం కొల్చారం జైన్ మందిర్ పోచారం అభ్యర్ణ్యం పోచారం డ్యామ్ జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం తో పాటు మెదక్ సీఎస్ఐ చర్చ్ అభివృద్ధి చేస్తే ఎంతో పర్యటక రంగంగా అభివృద్ధి చెందుతుందని అలాగే దీంతో మెదక్ పట్టణ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం జరిగిందని ఆమె తెలిపారు.

Spread the love

Related News

Latest News