Trending Now

రేపు కాళేశ్వరం మూడు బ్యారేజీలకు మంత్రి ఉత్తమ్ రాక

ప్రతిపక్షం, మంథని, జూన్ 06 : శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని సుందిళ్ళ, అన్నారం, మెడిగడ్డ బ్యారేజీలను సందర్శించనున్నారు. ఉదయం 12 గంటలకు సుందిళ్ళ బ్యారేజీనీ, 1:30 గంటలకు అన్నారం బ్యారేజీనీ, 2:00 గంటలకు మేడిగడ్డ బ్యారేజీనీ చేరుకొని అక్కడ జరుగుతున్న ఎన్.డి.ఎస్.ఏ సూచనల మేరకు జరుగుతున్న మరమ్మత్తు, వరద ముప్పు నివారణ పనులను పర్యవేక్షించనున్నారు.

Spread the love

Related News

Latest News