Trending Now

కేజ్రివాల్ ను సీఎంగా తొలగించాలని పిటిషన్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ నమోదైంది. సామాజిక కార్యకర్త సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని, సీఎంగా ఆయనను తొలగించాలని పిటిషన్‌లో కోరారు. అక్రమాలకు పాల్పడ్డ కేజ్రివాల్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

Spread the love