ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చంద్రబాబు శిష్యుడు సీఎం రమేశ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచాడంటూ.. వైసీపీ ట్వీట్ చేసింది. ‘టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత బాబు సలహాతో సీఎం రమేశ్ బీజేపీలోకి వెళ్లారు. గతేడాది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ పేరుతో రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు. బాబు సలహా మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఆర్థిక సాయం చేశారు’ అంటూ బాండ్ల వివరాలను జత చేసింది.
బీజేపీకి వెన్నుపోటు పొడిచిన @ncbn శిష్యుడు!@JaiTDP తరఫున రాజ్యసభకి ఎంపికై ఆ తర్వాత బాబు సలహాతో @BJP4Indiaకి వెళ్లిన సీఎం రమేష్
— YSR Congress Party (@YSRCParty) March 23, 2024
గత ఏడాది కర్ణాటక ఎన్నికల ముంగిట @INCIndiaకి తన రిత్విజ్ ప్రాజెక్ట్స్ కంపెనీ పేరుతో 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చిన @CMRamesh_MP
బాబు… pic.twitter.com/56JfHZOpIN