గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించారు. ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. పలు కార్యక్రమాలకు సంబంధించి వివరించారు. రేపు పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

Related News

Latest News