Trending Now

Vaddepalli Krishna: ప్రముఖ సినీ రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూత

Tollywood Writer Vaddepalli Krishna death: ప్రముఖ సినీ రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వడ్డేపల్లి శ్రీకృష్ణ ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంగా ఫేమస్‌గా మారారు. వడ్డెపల్లి స్వస్థలం సిరిసిల్ల పట్టణం కాగా, నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగారు. ఆయన సినిమా పాటలతో పాటు నాటకరంగంలోనూ సత్తా చాటారు. ఆయన మృతికి రాష్ట్రవ్యాప్తంగా కవులు, కళాకారులు, రచయితలు సంతాపం ప్రకటిస్తున్నారు.

Spread the love

Related News

Latest News