ప్రతిపక్షం, సినిమా: ప్రముఖ హాలీవుడ్ నటుడు కెన్నెత్ మిచెల్ (49) కన్నుముశారు. గత 5 ఏళ్లుగా ALS (అమియోట్రోఫిక్ లాటెరల్ స్క్లరోసిస్) బాధపడుతున్న ఆయన ఈ నెల 24న తదిశ్వాస విడిచిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్టార్ ట్రెక్ సిరీస్, కెప్టెన్ మార్వెల్ మూవీలో పాత్రలతో మిచెల్ కు మంచి గుర్తింపు లభించింది. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరర్ మొదలైన ఎన్నో సినిమాలో కెన్నెత్ నటించారు.