పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్..
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి ఎన్. నవీన్ కుమార్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు.