Trending Now

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసేది వీరే..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్ర‌క‌టించింది. ఈ జాబితా ప్ర‌కారం ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వంగా గీత పోటీకి దిగ‌నున్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేశ్‌కు పోటీగా లావణ్య, హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా TN దీపిక బ‌రిలో నిల‌వ‌నున్నారు.

Spread the love