ప్రతిపక్షం, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధానమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. కార్తీక్ శబరీశ్ – శ్వేత నిర్మించిన ఈ సినిమాతో.. విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అందరిలో మంచి అంచనాలు ఏర్పరుచుకొగా.. తాజాగా ‘గామి’ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్ లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వచ్చి ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
A journey of pain, introspection, resilience & soul searching ❤️🔥#GaamiShowreelTrailer out now 💥💥
— UV Creations (@UV_Creations) February 29, 2024
▶️ https://t.co/NWGkn2nA63#Gaami Grand release worldwide on March 8th 🧿@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran @_Vishwanath9… pic.twitter.com/OFpQzPBL9T