ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు.. ఇద్దరు రిమాండ్

ప్రతిపక్షం, అక్టోబర్ 09, జగద్గిరిగుట్ట: సర్వే నంబర్ 307లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమిస్తున్నారనే ఆరోపణలపై రాజు, రాజేందర్ అనే ఇద్దరు వ్యక్తులపై జగద్గిరిగుట్ట పోలీసులు 2026 అక్టోబర్ 5న కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యల్లో భాగంగా అక్టోబర్ 8న వారిని రిమాండ్‌కు తరలించినట్లు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News