- వరుణ పూజా నిర్వహించిన మంత్రులు పొన్నం, అడ్లూరి
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 29: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,ఇతర ముఖ్య నేతలు నిర్వహించారు అనంతరం రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని పాడి పంటలు పండాలని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వరుణ పూజా నిర్వహించారు.

















