అజయ్ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 17– తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జిగా బట్టి అజయ్ నియామకం జరిగిందని బట్టి అజయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మెదక్ నియోజకవర్గంలో బీసీ బిడ్డ ను టిఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించినందుకు టిఆర్ఎస్ అధినేత్ర కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి తనను నమ్మకంతో ఇన్చార్జిగా నియమించినందుకు జీవితంలో గొప్ప గౌరవంగా భావించడం జరుగుతుందని ఆయన తెలిపారునియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం సాయి శక్తులక కృషి చేస్తానని ఆయన తెలిపారు సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాలలో పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

















