Trending Now

సిద్దిపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..

ప్రతిపక్షం, సిద్దిపేట. ఏప్రిల్ 2: సిద్దిపేటలోని మహిమన్విత క్షేత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు పురస్కరించుకొని అమ్మవారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. అమ్మ దయ దీవెనతో అన్నింటా.. అందరికి శుభం చేకూరాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి, నిర్వాహకులు హరీష్ రావుకు అమ్మవారి ఆశీర్వాద ప్రసాదాన్ని అందజేశారు.

Spread the love

Related News

Latest News