ప్రతిపక్షం, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ,మానుషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం మార్చి 1న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది.
The Final Strike of #OperationValentine
— Varun Tej Konidela (@IAmVarunTej) February 20, 2024
is here!🇮🇳
Lot of hard work and passion went into to making this.
Hope you guys like it!🤗
Link- https://t.co/taQP1vlHFU#OPVFinalStrike #OPVonMarch1st@ManushiChhillar @ShaktipsHada89 @MickeyJMeyer @iRuhaniSharma @ShatafFigar… pic.twitter.com/xk4yw0FlhA