విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి: జిల్లా ఎస్పీ, అశోక్ కుమార్.

జిల్లా ప్రజలందరికీ “విజయదశమి” శుభాకాంక్షలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 19: “విజయదశమి” పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ, ఆకాంక్షించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాల యంలోని “ఆర్ముడు రిజర్వ్” విభాగంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ, దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవంఅందరికి సుఖ సంతోషాలు కలిగించా లని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారుల కు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశా రు.ఈ పూజ కార్యక్రమాలలో అదనపు ఎస్పీ, చేతన్ నితిన్ ఐపీఎస్, డిఎస్పీ, లు పురుషోత్తం రెడ్డి, రవికుమా ర్, ఇన్స్పెక్టర్లు వేణు, ఆరిఫ్ అలీ ఖాన్, కరుణాకర్, శ్రీనివాస్, శ్రీధర్, ఎస్ ఐ, లు లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News