Trending Now

కాంగ్రెస్ ప్రకటించిన 25 హామీల్లో కీలకమైనవి ఇవే..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయ్ లతోపాటు 25 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటిలో కీలకమైన హామీలు ఇవే.

*అగ్నిపథ్‌ పథకం రద్దు
*30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
*మహిళలకు నెలకు రూ.6వేలు
*జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా
*తప్పుడు వార్తల నియంత్రణకు చట్టం సవరణ
*రూ.450కి గ్యాస్ సిలిండర్
*ఎలక్టోరల్‌ బాండ్లపై విచారణ
*50 శాతం రిజిర్వేషన్ల పరిమితి ఎత్తివేత
*పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు
*రైల్వే చార్జీల తగ్గింపు. వృద్ధులకు రాయితీ.

Spread the love

Related News