[t4b-ticker]

వర్షాలు కురువాలని వరుణ యాగం చేసిన మంత్రులు

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 30: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Spread the love

Related News

Latest News