ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల టెస్టులో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి, టీమ్ ఇండియా ఇప్పుడు మహిళల టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. రెండో రోజు తొలి సెషన్ ఆట కొనసాగుతుండగా.. టీమ్ ఇండియా 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 603 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
1⃣ Double Ton
— BCCI Women (@BCCIWomen) June 29, 2024
1⃣ Century
3⃣ Half-centuries
And a record breaking total! 🤩
Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/GcH70yQESG