Trending Now

ఆ రాష్ట్రాలకు కాంగ్రెస్‌‌-ఆప్ సీట్లు ఖరారు..

ప్రతిపక్షం, నేషనల్: లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. గుజరాత్, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, గోవాలోని సీట్లను ప్రకటించింది. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో 4 ఆప్‌, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో పోటీ.. గుజరాత్‌లో కాంగ్రెస్‌ 24, ఆప్‌ 2 స్థానాల్లో పోటీ.. హర్యానాలో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క సీటులో ఆప్‌ పోటీ చేయనున్నాయి. గోవా, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీల నిర్ణయం తీసుకున్నాయి.

Spread the love