[t4b-ticker]

రక్షాబంధన్

ప్రతిపక్షం,రామగుండం (ప్రతినిధి), ఆగస్టు 27:

దాక్షాయణి వరబలమున
రక్షాబంధన్ రచించు రమణీమణులున్
రాక్షస బెడదయులేకను
రక్షింప బడెదరుగాక రాజ్యమునందున్.

    రాకుమార.

గోదావరిఖని,పెద్దపల్లి జిల్లా
9550184758

.

.

Spread the love

Related News

Latest News