ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మ్యూజిక్ మాస్ట్రో ‘ఇళయరాజా’ బయోపిక్ షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టీమ్ విడుదల చేసిన ఇంట్రడక్షన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.