Trending Now

సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బుధవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మద్యం కుంభకోణంలో డబ్బు ఎక్కడిది అనేది కోర్టుకు గురువారం సీఎం కేజ్రీవాల్ చెబుతారని ఆమె వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తాను సీఎంను కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. సీఎంకు ఆరోగ్యం బాగోకపోయినా, ఆయన సంకల్పం గట్టిదని పేర్కొన్నారు.

Spread the love