ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

మెదక్, ప్రతిపక్షం, జూన్ 03: భారత రాష్ట్ర సమితి నాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు. మెదక్ జిల్లా కేంద్రంలో సాయి బాలాజీ గార్డెన్ లో ఘనంగా జరిగాయి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వందమంది కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బర్త్డే కేక్ ను తినిపించుకున్నారు భారత రాష్ట్ర సమితి మాజీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పేరు మర్చిపోలేని నాయకుడు హరీష్ రావు హరీష్ రావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని. డిస్టర్బ్ ప్రజాసేవలో ఉంటున్న ఆయన మరింత ప్రజాసేవకు అంకితం కావాలని ఉన్నతమైన శిఖరాలను చెరుకొని మరింత పేద ప్రజలకు సేవ చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు తిరుపతిరెడ్డి. మెదక్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు కౌన్సిలర్ దీపక్. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గంగా నరేందర్ కృష్ణారెడ్డి. గడ్డమీది కృష్ణగౌడ్. మాజీ ఏడుపాయల కమిటీ చైర్మన్ బాలగౌడ్. నవీన్ లింగారెడ్డి మాయ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News