పిఠాపురంలో జనసేన హవా.. ఆధిక్యంలో పవన్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠబరితంగా మారాయి. కాగా ప్రస్తుతం పిఠాపురంలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో జనసేన హవా కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన తన ప్రత్యర్థి వంగా గీతాపై 1000 ఓట్ల మెజారిటీతో ముందజలో ఉన్నారని సమాచారం. ఇక పిఠాపురం పోస్టల్ బ్యాలెట్‌లో ఎక్కువ చెల్లని ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

Related News

Latest News