జస్టిస్ పినాక చంద్ర ఘోష్‌ను కలిసిన కలెక్టర్..

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 07: కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జ్యుడీషియరీ ఎంక్వయిరీ చేయడంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు వెళుతూ స్వల్ప కాలం విరామం కోసం సిద్దిపేట హరిత మినర్వా హోటల్ లో ఆగిన రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పినాక చంద్ర ఘోష్ ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఎన్సీ హరిరాం అన్నారు.

Spread the love

Related News

Latest News