Trending Now

కరీంనగర్ పర్యటనకు బయలుదేరిన కేసీఆర్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ పర్యటనకు బయలుదేరారు. ముందుగా తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడతారు.

Spread the love

Related News