Trending Now

పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో తన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మద్యం పాలసీ కేసులో ఆయనను ED గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకలేదు. దీంతో ట్రయల్ కోర్టులోనే ఆమెను బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కేజ్రీవాల్ సైతం బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు.

Spread the love

Latest News