Trending Now

బెంగుళూరు రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు..

ప్రతిపక్షం, నేషనల్: బెంగుళూరులోని ఫేమస్ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love