ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదేరోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ కూడా విడుదలవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, షూటింగ్ పూర్తవకపోవడంతో విడుదల వాయిదా పడినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ రోల్‌లో నటిస్తున్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్.. శ్యామ్ కె నాయుడు, జియాని జియానెలి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.
LOCKED & LOADED WITH DOUBLE IMPACT 😎👊🔥
— Puri Connects (@PuriConnects) June 15, 2024
The highly anticipated action-packed thriller
'Ustaad' #RAmPOthineni &
Dashing Director #PuriJagannadh's #DoubleISMART GRAND RELEASE IN CINEMAS ON AUGUST 15th, 2024❤️🔥#DoubleIsmartOnAug15 💥@ramsayz @duttsanjay @KavyaThapar… pic.twitter.com/APmDtBqZdN