Trending Now

సీఎం రేవంత్ తో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై, ప్రచార వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News