ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 96వ ఆస్కార్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ‘వార్ ఇన్ ఓవర్ చిత్రం’ ఎంపికైంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ చిత్రం నిలిచింది. ఉత్తమ సహాయ నటిగా జాయ్ రాండాల్ఫ్(ది హోల్డ్ ఓవర్స్) ఎంపికయ్యారు. మరోవైపు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ‘అనాటమీ ఆఫ్ ఏ పాల్’ చిత్రం నిలిచింది.