ప్రతిపక్షం, సెప్టెంబర్ 30: ఈ రోజున హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా లో బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బి ఆర్ యస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది.
హుస్నాబాద్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిదే..
2029 లో జరిగే శాసన సభ ఎన్నికల్లో సతీష్ కుమార్ ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటారు.
పుట్టినరోజు వేడుకల సందర్బంగా బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సూద్దాల చంద్రయ్య అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడు తు హుస్నాబాద్ నియోజకవర్గన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో నడిపించిన ఘనత ఓడితల సతీష్ కుమార్ దే అని పేర్కొన్నారు. రెండు పర్యాలు శాసన సభ్యులు గా పని చేసి హుస్నాబాద్ నియోజకవర్గనికి దాదాపు పది వేల కోట్ల రూపాయల నిధులు తీసుకవచ్చి నియోజకవర్గన్ని శాశ్యసామలం చేసినారు కాంగ్రెస్ పార్టీ 2023 లో జరిగిన శాసన సభ ఎన్నికలల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి వెయ్యి రోజులు గడిచిన నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తాం అని తెలిపినారు.
ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సూద్దాల చంద్రయ్య అయిలేని మల్లికార్జున రెడ్డి భోజ రవీందర్ సూరంపల్లి పర్శరాములు చిత్తరి శ్రీనివాస్ ఇంద్రాల సారయ్య యాస శ్రీనివాస్ గండిపల్లి సంపత్ మేకల వికాస్ యాదవ్ మల్లంపల్లి శ్యాంసుందర్ బానోత్ సంతోష్ నాయక్ శివ కేసిరెడ్డి రాం చంద్రా రెడ్డి మాటూరి రాజశేఖర్ గౌడ్ మమ్మద్ సుకుర్ అయిలయ్య తదితరులు పాలుగోన్నారు.
అభినందనల తో అయిలేని మల్లికార్జున రెడ్డి బి ఆర్ యస్ పార్టీ





























