Trending Now

BREAKING : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరడు అరెస్ట్

ప్రతిపక్షం, సంగారెడ్డి

లక్డారం గ్రామంలో పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో పటాన్ చెరు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో మధుసూదన్అ​ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలు మోహరించారు.  

Spread the love

Related News

Latest News