Trending Now

రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రష్యాలో భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ నియమితులైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం వెల్లడించింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన 1992 బ్యాచ్ అధికారి అయిన వినయ్ కుమార్ 2021 నుండి మయన్మార్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఆయన త్వరలో రష్యా దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో పవన్ కుమార్ సేవలందించారు. రష్యాలో భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ నియమితులైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం వెల్లడించింది. ఆయన త్వరలో రష్యా దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో పవన్ కుమార్ సేవలందించారు.

Spread the love