TG DSC Results: డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

DSC Results Released.. Check This: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు రానే వచ్చేశాయి. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా.. రేపు జిల్లాలకు జాబితా రానుంది.. వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది. తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి.

Related News

Latest News