Trending Now

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఐ లవ్ యూ చెప్పిన నేషనల్ క్రష్.. ఫోటోలు వైరల్

Rashmika Mandanna latest photos: నేషనల్ క్రష్ రష్మిక మందనా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా, ఫ్యాన్స్ కోసం ఐ లవ్ యూ చెబుతూ ఫ్లైట్‌లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో వివిధ రూపాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఎలా ఉందని ఫ్యాన్స్‌ను కోరింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Spread the love

Related News

Latest News