Trending Now

భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారీగా బంగారు ఆభరణాలు సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనఖీలలో భాగంగా SOTమాదాపూర్ పోలీసులు & RGI పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు చేస్తుండగా.. రెండు వాహనాలను తనఖీ చేయగా.. సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం వాటిని RGI పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో Naplog Logistic, Marudhar Express & Maa Bhavaani Logistic services వారు Mumbai నుండి GMR Domestic Air Cargo ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారని సమాచారం.

Spread the love

Related News

Latest News