[t4b-ticker]

వీడేం ప్రియుడు.. ప్రేయసినే బేరం పెట్టాడు

ప్రతిపక్షం, ఆగస్టు 10: కృష్ణా జిల్లాలో ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులకే బేరం పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లవల్లి ప్రాంతానికి చెందిన మధు, బాపులపాడుకు చెందిన రాజేశ్వరి కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహం జరిగిన రోజే యువకుడు రాజేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. రూ.12 లక్షలు ఇస్తే ఆమెను అప్పగిస్తానంటూ బేరం పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో రాజేశ్వరి తల్లిదండ్రులు రూ.6 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం మధు, రాజేశ్వరి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News