ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అల్లరి నరేశ్ హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘బచ్చల మల్లి’.. ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. నరేశ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నరేశ్ నాటు లుక్ లో అదరగొట్టాడు. ఈ నెల 30న టీజర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సుబ్బు మంగదెవ్వి దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు.
Naresh gari birthday roju, #BachhalaMalli mee andarini palakaristhaadu 😎❤️🔥
— Hasya Movies (@HasyaMovies) June 29, 2024
Happy Birthday chepadaniki ready ga vundandi 🔥
Special Birthday Glimpse out tomorrow at 9 AM ❤️🔥@allarinaresh @Actor_Amritha @subbucinema @RajeshDanda_ @_BalajiGutta @Composer_Vishal @brahmakadali pic.twitter.com/EJaZpn1PAK