Trending Now

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వాట్సాప్ యూజర్లకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ఫొటో ఎడిటింగ్ కోసం చూసేవారికి తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. వాట్సాప్.. ఏఐ ఫీచర్లపైన దృష్టి సారించింది. త్వరలో ఫొటోలను ఎడిటింగ్ చేసేందుకు ఈ మేసేజింగ్ యాప్.. AI పవర్డ్ టూల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది అభివృద్ధి దశలో ఉంది. ఈ AI పవర్డ్ టూల్ ఆండ్రాయిడ్ బీటావెర్షన్ 2.24.7.13లో టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.

Spread the love