Trending Now

బెంగుళూరు రామేశ్వరం పేలుడులో కీలక ఆధారాలు లభ్యం..

ప్రతిపక్షం, నేషనల్: బెంగుళూరులోని రామేశ్వరం పేలుడు ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అనుమానితుడు మాస్క్, కళ్లజోడ, టోపి పెట్టుకుని ఓ బ్యాగ్‌తో కేఫ్‌లోకి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తోంది. ఆ బ్యాగ్‌ను ఓ మూల పెట్టి, ఇడ్లీ తిని వెళ్లాడని పోలీసులు వివరించారు. ఆ కాసేపటికే పేలుడు సంభవించిందని తెలిపారు. టైమర్‌తో అనుమానితుడు బాంబును పేల్చాడని.. టైమర్, సర్క్యూట్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Spread the love