Trending Now

ఇస్రోకి ప్రతిష్ఠాత్మక అవార్డు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌‌ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు వరించింది. ఇస్రో తరఫున అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అసాధారణ విజయాలను సాధించినందుకు ‘ఏవియేషన్ వీక్’ అవార్డులు అందిస్తుంది.

Spread the love

Latest News