Trending Now

ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లు ప్రారంభం

ప్రిన్సిపాల్ వెంకట రమణ

ప్రతిపక్షం, దుబ్బాక, మే 18: దుబ్బాక ప్రభుత్వ ఐటీఐలో అడ్మి షన్లు ప్రారంభమైనవని దుబ్బాక ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. దుబ్బాక ఐటీఐ కళాశాలలో రెండు ట్రేడ్ ల లో రెండు సంవత్సరాల కోర్స్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి టాటా గ్రూప్ వారి సౌజన్యంతో కొత్త గ్రూప్ లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కల విద్యార్థులు ఆన్ లైన్ లో ఈ నెల 16 వ తేదీ నుండి జూన్ 10 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మిగతా వివరాలకు 9542258788 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

Spread the love

Related News

Latest News