Trending Now

నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదం..

ప్రతిపక్షం,వెబ్ డెస్క్: తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News