Trending Now

Chiranjeevi-Venkatesh: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్‌

Chiranjeevi with Venkatesh in one frame at annapurna studio: టాలీవుడ్ ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సెట్‌పై సందడి చేశారు. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్‌‌లు కనిపించారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’, వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. బ్రేక్‌ టైమ్‌లో టీమ్‌తో కలిసి వెంకటేశ్‌ ‘విశ్వంభర’ సెట్స్‌కు వెళ్లి సందడి చేశారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ కూడా చిరంజీవిని కలిసి సందడి చేశారు.

Spread the love

Related News