[t4b-ticker]

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్17: తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి వివేక్ వెంకటస్వామి.ఆవిష్కరించరు. ముందుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలు అభివృద్ధి పలాలను ఆశిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం ఉపాధి వ్యవసాయం మహిళా మరియు శిశు సంక్షేమ రోడ్డు రెవెన్యూ ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీలు మున్సిపాలిటీలు వాటర్ సప్లై వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లతమైన అభివృద్ధి సాధించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు. పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News