Trending Now

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగలింది. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం. ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు. ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశంచింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Spread the love

Latest News